మహబుబ్ నగర్ జిల్లా వివిధ అభివృద్ధి పర్యటన లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ASN గార్డెన్స్ లో ముఖ్య కార్యకర్తల,పార్టీ నాయకుల,ప్రజా ప్రతినిధుల సమావేశానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవంగా స్వాగతం పలికిన యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి గారు…
ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది…