ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతల స్వీకారం

మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన అంశాల పరిష్కారం, కృష్ణానదిలో సమాన వాటా, రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు స్పోర్ట్స్ అడ్వెజర్గా రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలను మెరుగు పరీచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *